Posts

Showing posts from July, 2021

kalam గారి వర్ధంతి 2021

Image
నిర్వహణ  శివునూరి లలితాకృష్ణ వీరా గుడిపల్లి ****************** కవివరుల జాబితా 1.దోసపాటి వెంకటరామచంద్రరావుగారు 2.మేకల రామస్వామి_టీచర్ గారు 3.అయ్యలసోమయాజుల ప్రసాద్ గారు 4.బాలు కత్తుల గారు 5.కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు 6.ఆళ్ళ నాగేశ్వరరావు గారు 7.తిప్పావఝల నరసింహ మూర్తి గారు 8.కవిత వేంకటేశ్వర్లు గారు 9.డాక్టరు సి హెచ్ ఆంజనేయులు గారు 10.గొర్రె పాటి శ్రీను గారు 11.పిన్నక నాగేశ్వరరావు గారు 12.దార స్నేహలత గారు 13.సునంద వురిమళ్ల గారు ********************** 1.  కవితాగానం అంశం:కలాం నీకు సలాం! ఆదర్శపురుషుడవు నీవు కలాం విజ్ఞానఖనివి నీవు వినయవిధేయతలేనీకు  ఆభరణములు విశ్వంతారళములో అవిష్కరణలెన్నోచేశావు భారతదేశఖ్యాతిని ఎంతో పెంచావు కలలు కనమన్నావు కన్నకలలను సాకారం చేసుకోమన్నావు దేశప్రధమపౌరునిగా పదవినలంకరించావు శాస్త్రసాంకేతికరంగాలలో విశేషకృషి చేసినావు రోదసిరంగంలో క్షిపణులను కనిపెట్టినావు క్షిపణిమనిషిగా  పేరుపొందినావు భారతరాష్ట్రపతి పదవినలంకరించినావు భారతరత్నగా బిరుదాంకితుడవైనావు కలాం నీకు సలాం! ఇది నాస్వీయరచన. దోసపాటి వెంకటరామచంద్రరావు పాతపట్నం,శ్రీకాకుళంజిల్లా. చరవాణి...