నాన్న ౨౦౦౬ ౨౦౨౧
నిర్వహణ శివునూరి లలితా కృష్ణ వీరా గుడిపల్లి **********************" కవివరుల జాబితా 1. ,ఆళ్ళ నాగేశ్వరరావు నాగేశ్వరరావు గారు 2.కవిత వెంకటేశ్వర్లు గారు 3.తాతపూడి సోమ శేఖర శర్మ గారు 4.మన్నె లలిత గారు 5.కొంపెల్లి రామయ్య గారు 6.పిల్లి హజరత్తయ్య గారు 7.అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు 8.వనపర్తి గంగాధర్ గారు 9.బి.నాగేశ్వరరావు గారు 10.అన్నా ప్రగడ గారు 11.సయ్యద్ జహీర్ అహ్మద్ గారు 12.పిన్నక నాగేశ్వరరావు గారు 13.డా.సి.హెచ్. ఆంజనేయులు గారు 14.జంపని శ్రీనివాసమూర్తి గారు 15.డడా.బల్లూరి ఉమాదేవి గారు 16.: కే దేవికారాణి రత్నాకర్ తెనాలి గారు 17.డా.ఆంజనేయులు గారు 18.తరణికంటి సూర్యలక్ష్మి. గారు 19.నరేశ్ చారి గారు 20.మేకల రామస్వామి గారు 21.,బాలు కత్తుల గారు 22.పలుగుల సతీష్ కుమార్ గారు ****************** ౧ [19/06, 8:00 pm] Aalla Nageshwar Rao Poet: కవితాగానం అంశం: నాన్న కవితా శీర్షిక; "" త్యాగధనుడు"" దేశానికి వెన్నెముకైన రైతన్నలా దేహానికి వెన్నుదన్నైన వెన్నుపాములా జగతికి ఉదయంలా జనులకు హృదయంలా కంటికి రెప్పల్లా కుటుంబానికి నాన్న అలా! ఎండకు ఎండి నీడనిచ్చే వృక్షంలా ధరికి చే...