నిర్వేదం 4321
నిర్వహణ:శివునూరి లలితాకృష్ణ Author of vennela shilpam ******** 1.డా.ఆంజనేయులు గారు 2. కోరాడ గారు 3.రమాదేవి కులకర్ణి గారు 4.సుగుణ మద్ది రెడ్డి గారు 5.మన్నె లలిత గారు 6.కె.ఇ.నిలమంగై గారు 7. సుధారాణి కృష్ణం రాజు గారు 8.రాజశేఖరుని శివ లక్ష్మి గారు 9.డా.దీపక్ ప్రాతి గారు 10.వురిమళ్ళ సునంద గారు 11.వినీలమ్మ 12.డా.బల్లూరి ఉమాదేవి గారు 13.ప్రమోద ముని మడుగు గారు 14.మర్రి జయశ్రీ గారు *********** 1 [04/03, 8:31 PM] డాక్టర్ ఆంజనేయులు ఖమ్మం: బ్రతుకులు నిర్వేదం కొన్నిటి పట్ల అయిష్టత ఏర్పడటం సహజమే కదా సమాజంలో అవినీతి అక్రమాలు జరిగినప్పుడు అన్యాయాల వాతావరణం వెలసినపుడు నిర్వేదం కలగడం నిరాశకు లోను సహజమే కదా ప్రేమించే మనుషులు మనిషికి మనిషి దూరమైనప్పుడు మమతల శక్తి లేనప్పుడు జీవితం నిర్వేదం చుట్టూరా తిరుగుతుంది అందుకే నేనంటాను నిర్వేదాన్ని వదిలిపెట్టు ప్రేమమయ ప్రపంచాన్ని ఆవిష్కరించు నిర్వేదం నిన్ను ఏమీ చేయలేదు నిరాశకు లొంగి పోలేము మనిషిగా మానవత్వంతో బ్రతికితే చాలు డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి 7702537453 2 [04/03, 8:32 PM] Lalita Sister: ✳️✳️✳️✳️✳️✳️✳️ కవితా గానం *నేటి అంశం* 04.03...