పశ్చాత్తాపం feb9/2021
నిర్వహణ:శివునూరి లలితాకృష్ణ ********* కవివరుల జాబితా 1.సుధారాణి కృష్ణం రాజు గారు 2. కోరాడ నరసింహారావు గారు 3.డా.సి.హెచ్. ఆంజనేయులు గారు .4.మన్నె పిన్నక లలిత గారు 5.కోమండూరి నీల గారు 6.పరాంకుశం రఘు నారాయణ గారు 7.డా.బల్లూరి ఉమాదేవి గారు 8. కొలచన విజయ భారతి గారు 9. ధనాశి ఉషారాణి గారు 10.విజయ లక్ష్మి వల్లాల గారు 11.Y.K.సంధ్యా శర్మ గారు 12.మర్రి జయశ్రీ గారు 13. సునంద వురిమిళ్ళ గారు 14.సునంద వురిమళ్ళ గారు 15.మర్రి జయశ్రీ గారు ********* [09/02, 7:12 PM] Lalita Sister: ✳️✳️✳️✳️✳️✳️ కవితాగానం నేటి అంశం 09.02.2021 *పశ్చాత్తాపం* ఎనిమిది నుండి తొమ్మిదిన్నర వరకు అంశానికి కవితలతో స్పందించగలరు. ఆ సమయంలో ఎలాంటి ఇతర స్పందనలు తెల్పకుండా సహకరించగలరు. ✳️✳️✳️✳️✳️✳️ 1 [09/02, 8:13 PM] సుధారాణి Krishnam Raju Poetess: 🙏🙏కవితా గానం🙏🙏 🙏సుధారాణి కృష్ణంరాజు🙏 *నేటి అంశం*పశ్చాత్తాపం* 09-02-2021(మంగళవారం) కోపోద్రిక్తులైన మనుషులు మాట్లాడే పరుష పదజాలంతో ఎదుటి వ్యక్తి యొక్క మనసును గాయపరచి వింత ప్రవర్తన కొందరికి వెన్నతో పెట్టిన విద్య అయితే ఆక్రోశం చల్లారిన తరువాత ఉరుములు, మెరుపులతో అల్ల కల్లోలం సృష్టించ...